Telangana Rains. Rains are falling across Telangana. Heavy rains have fallen especially in Suryapet, Nalgonda and Yadadri districts. Vikarabad and Medak districts have also received heavy rain. The Ganneruvaram lake in Karimnagar district is overflowing. Due to this, relatives have lifted the groom from the mat. A video related to this is going viral on social media.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇటు వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా భారీ వర్షం పడింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం చెరువు అలుగురు పారుతోంది. దీంతో బంధువులు పెళ్లి కొడుకును మత్తడి పై నుంచి ఎత్తుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#rains
#groom
#karimnagar

Also Read

పెళ్లి చేసుకుంటే మగాడికి చావే..భార్య లేదంటే ప్రియుడు..చావడం మాత్రం పక్కా..! :: https://telugu.oneindia.com/news/india/hard-truths-about-men-reality-of-marriage-life-441525.html?ref=DMDesc

స్నేహం ముసుగులో మాజీ సైనికోద్యోగికి ద్రోహం..!! :: https://telugu.oneindia.com/news/telangana/ex-serviceman-vedavyas-deceived-by-childhood-friend-in-korutla-of-telangana-436541.html?ref=DMDesc

కాబోయే అల్లుడితో లేచిపోయిన వధువు తల్లి..ఇక్కడే అసలు ట్విస్ట్ :: https://telugu.oneindia.com/news/india/mother-of-the-bride-who-got-up-with-her-future-son-in-law-434993.html?ref=DMDesc